సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆలిండియా కృష్ణ, మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సుదర్శన్ 35 ఎంఎంలో భారీగా జన్మదిన వేడుకలు జరిగినాయి ఈ కార్యక్రమంలో ఖాదర్ గోరి కేక్ కట్ చేశారు సుదర్శన్ 35, థియేటర్, దేవి 70 ఎంఏం థియేటర్స్ మేనేజర్స్ శ్రీనివాస్ రెడ్డి కుమార్ లను సన్మానించారు. అదేవిధంగా సుదర్శన్ థియేటర్లో పనిచేస్తూ మరణించిన దిలీప్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు.
-----------------------
Admin