Sunday, 26 July 2026 12:48:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నా బూర్గంపహాడ్ ఎస్సై...

Date : 26 February 2023 11:59 PM Views : 612

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక తదితర ప్రాంతాలలో వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నా నేపథ్యంలో బూర్గంపాడు పోలీసులు ప్రతిరోజు అక్కడక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు... ట్రాక్టర్లో సరుకు రవాణా చేయాలి కానీ ప్రయాణికులను ఎక్కించరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు.. ప్రతిరోజు మండల పరిధిలోని పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు... డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి కేసుల నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.. ఇటీవల కాలంలో అధిక వేగంతో వెళుతున్న పుల్ల వాహనాలపై చర్యలు చేపట్టారు... అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రతిరోజు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: