సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గంలోని తమ్మర లో శ్రీ రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించిన నల్గొండ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్భ భాగ్యరెడ్డి రాష్ట్ర నాయకులు చల్లా శ్రీలత రెడ్డి,ఈ సందర్భంగా బి అర్ ఎస్ పార్టీ నుండి తెలంగాణా మలిదశ ఉద్యమకారులు ఏనుగుల యల్లేశ్వర రావు, జల్లా జనార్ధన్ రావు బీజేపీ పార్టీ లో చేరడం జరిగినది...
-----------------------
Admin