సర్కార్ టీవీ న్యూస్ / కడప జిల్లా : అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని సూపర్ స్టార్ రజనీకాంత్&.ఏ ఆర్ రెహమాన్ ... కడప జిల్లా పెద్ద దర్గాకు సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా 2:30 గంటలకు కడపకు చేరుకుంటారు. అనంతరం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని పీఠాధిపతుల ఆశీస్సులు పొందుతారు. రజనీకాంత్ తో పాటు సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ రానున్నారు. వీరి రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
-----------------------
Admin