Monday, 27 July 2026 09:39:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలు...

Date : 12 July 2023 09:11 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బండి సంజయ్ పుట్టిన వేడుకలు కోదాడ పట్టణంలోని బ్రహ్మం గారి ఆలయంలో హనుమాన్ సన్నిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్ మాట్లాడుతూ బండి సంజయ్ భవిష్యత్తు లో ఉన్నత పదవులు అధిరోహించాలని, పార్టీ కు తన సేవలను అందించాలని తెలిపారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఓ బి సి మోర్చా అధికార ప్రతినిధి బోలిశెట్టి కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సతులూరి హనుమంతరావు మరియు ఓరుగంటి పురుషోత్తం, జిల్లా ఆర్ టి ఎ కన్వీనర్ కోండ్లే రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి వెంకటేష్, ఐటీ సెల్ నియోజక వర్గ కన్వీనర్ రౌతు కళ్యాణ్ , పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు కోటకొమ్ముల భాగ్యలక్ష్మి, మహేశ్వరి, పెనుగొండ సత్యనారాయణ, కోదుమూరి విశ్వేశ్వర రావు, వాణిజ్య సెల్ పట్టణ అధ్యక్షులు నాగ మల్లేశ్వరరావు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :