Sunday, 26 July 2026 03:04:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆడిటోరియం ను ప్రారంభించినా ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్...

Date : 02 October 2023 08:12 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పబ్లిక్ క్లబ్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆధునికరించిన ఆడిటోరియం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్లబ్ సభ్యులు వివిధ రంగాల్లో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులని అందరి సహకారంతో విద్యా వైద్య సామాజిక సేవ రంగాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ సభ్యులు ఆదర్శంగా నిలవాలన్నారు. క్లబ్ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా క్లబ్ పాలకవర్గం ఎమ్మెల్యేను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వక్క వంతుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి వల్లూరి రామిరెడ్డి, క్లబ్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: