Monday, 27 July 2026 04:22:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి..... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 20 July 2023 11:09 AM Views : 444

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలో విషజ్వరాలు మలేరియా,డెంగ్యూ ప్రబలే అవకాశం ఉన్నందున తక్షణమే జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డు పాతకొత్తగూడెంలో పర్యటించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా వర్షాకాలంలో డెంగ్యూ,విషజ్వరాలు ప్రబలుతున్నా వైద్యారోగ్య శాఖలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్లో చలనం లేదని,సీజనల్ వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెంది, తీరా పేదల ప్రాణాలు పోయాక స్పందిస్తున్నారని విమర్శించారు.సీజన్ ను దృష్టిలో పెట్టుకొని పారిశుధ్యపనులు చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు నిధులు లేకపోవడంతో ఎలాంటి పనులు చేయలేక పోతున్నారన్నారు.దానికి తోడు పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని,వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో విషజ్వరాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయని.తక్షణమే అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా కావున ఆరోగ్య జాగ్రత్తలు తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు,మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,ఇమ్మడి కోటి,వంగా రవిశంకర్,గూగులోత్ రాహుల్,ఆవాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: