సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి దుగ్గొండి మండలం తిమ్మంపేట బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ మెంబర్ పోశాల కృష్ణమూర్తి,పోశాల రాజేందర్ తల్లి పోశాల సారమ్మ, తండ్రి పోశాల యాకయ్య బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మ్యాక రాజయ్య తల్లి *మ్యాక కట్టమ్మ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు రొట్టె రాజేందర్, రొట్టె రమేష్ తల్లి రొట్టె ఉపేంద్ర గత కొద్దీ రోజుల క్రితం అనారోగ్యముతో చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఉపేంద్రకు నివాళులు అర్పించారు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దండు అన్వర్ కుమారుడు వంశీతరుణ్ యాగ్స్డెంట్ లోచనిపోయారు బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనుమాండ్ల సమ్మిరెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యముతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్నీ తీసుకొని వారి ని పరామర్శించారు డిటిఎఫ్ నాయకులు ప్రభుత్వ ఉపాద్యాయుడు ఈదుల వెంకటేశ్వర్లు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఈదుల యాకుబ్ తల్లి ఈదుల సాయమ్మ అనారోగ్యముతో చనిపోయారు దశ దిన కర్మలో పాలుగొని సాయమ్మ గత నెల రోజుల క్రితం పోశాల రాజు యాగ్సిడెంట్ లో చనిపోయారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి రాజేశ్వర్ రావు, మేర్గు రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు ధోనపాటి జెనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, సీనియర్ నాయకులు ఎలకంటి కుమారస్వామి, తోటకూరి రమేష్,మాజీ ఉప సర్పంచ్ కత్తి యాకంభ్రం, గిన్నె భాస్కర్,కొక్కుల మొగిలి, మాజీ వార్డ్ మెంబర్ తెప్పే శెంకర్, సౌడారపు రవికుమార్,కొలిపాక రమేష్, కోమాండ్ల రమణారెడ్డి,పాలడుగుల చెంద్రమౌళి, గోళ్లేనా ఐలయ్య, గాలీబ్ సంపత్, తోటకూరి ఐలయ్య, బొంత రమేష్,పల్లకొండ స్వామి, ఒద్దుల సాంబరెడ్డి, మ్యాక రాజు, మ్యాక అనిల్, కత్తి చెందు, గంగాడి శ్రీనివాస్ రెడ్డి,నారాయణ తండా అధ్యక్షులు సమ్ము, బి ఆర్ఎస్ పార్టీ ముఖ్యులు , పార్టీ పెద్దలు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Reporter