Monday, 27 July 2026 03:42:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి కోర్ కమిటీ సమావేశం...

Date : 01 September 2023 06:07 AM Views : 193

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో అసెంబ్లీ స్థాయి మండల అధ్యక్షుల మరియు నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ పాల్గొన్నారు.జాతీయ నాయకురాలు బంగారు శృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు , సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ చాడా శ్రీనివాసరెడ్డి ,జిల్లా అధ్యక్షులు బోబ్బా భాగ్యరెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య , గార్లపాటి జితేంద్ర కుమార్ ,అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా పధాది కారులు,జిల్లాలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :