Monday, 27 July 2026 07:18:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని నర్మెట్ట లోనల్ల బ్యాడ్జిల్లా తో నిరసన ...

Date : 03 November 2022 11:35 PM Views : 472

సర్కార్ టీవీ న్యూస్ / జనగామ జిల్లా : భారతీయ జనతా పార్టీ నర్మెట్ట మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నర్మెట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ అరెస్టును భారతీయ జనతా పార్టీ నర్మెట్ట శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వారిని అధికార బలం తోటి పోలీస్ యంత్రాంగం తోటి గొంతు నొక్కేయడం అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు టిఆర్ఎస్ కు ప్రజాదరణ తగ్గిపోయి ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ గుండాల చేత బిజెపి నాయకులపై దాడులు చేస్తున్నారని అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పిన్నిటి శ్రీనివాస్ రెడ్డి తోకల శేఖర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ విజయ్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బైక్ అండ్ రంజిత్ బూత్ అధ్యక్షులు ఆంజనేయులు దేవేందర్ ప్రతాప్ రెడ్డి ఎల్లరెడ్డి, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :