సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణానికి చెందిన బేడ బుడగ జంగం కులంలో చిన్న వయసులోనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫారూఖ్ నగర్ మండల్ బేడ బుడగ జంగం కమిటీ అధ్యక్షుడు తూర్పాటి సాయి కిరణ్ తన జన్మదిన సందర్భంగా ఫారూఖ్ నగర్ మండల్ రాంనగర్ కాలనీ లో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకి నోట్ బుక్స్, అరటి పండ్లు, పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుటి సాలయ్య, కళ్లెం జగన్, తూర్పాటి జగదీష్, జాతీయ చెస్ క్రీడాకారుడు వానరసి జగన్, తూర్పాటి యాదగిరి, తూర్పాటి నరసింహా, కప్పరి ఏబేలు, తూర్పాటి శ్రీనివాసులు, పాతులవత్ మోహన్, తూర్పాటి శేఖర్, తూర్పాటి రమేష్, తూర్పాటి శివ, పి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, చిన్నారులు ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin