Sunday, 26 July 2026 03:55:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సోప్పరి తెలంగాణ క్రాంతికి పండుగ సాయన్న సేవారత్న అవార్డు...

Date : 04 July 2023 07:44 AM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు పండుగ సాయన్న సేవ సత్కారాలు నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమములో అలుపెరుగని ఉద్యమం చేసినందుకు గాను అదేవిధంగా కరోనా సమయాన భద్రాచలం వరదల సమయాన చేసిన సేవా వివిధ సేవ కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ క్రాంతి కి పండుగ సాయన్న సేవారత్న అవార్డుతో సత్కారించిన ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ ముదిరాజ్ చైతన్య వేదిక సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అందే బాబన్న, రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షులు మామిళ్ళ రాజన్న, ముదిరాజ్ కులానికి సంబంధించిన వివిధ పార్టీల నాయకులు ముదిరాజ్ కుల సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: