Sunday, 26 July 2026 06:12:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఎల్ఓ విధులు వద్దని అంగన్వాడిల వినతి...

Date : 25 August 2023 02:47 AM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : అంగన్వాడీ టీచర్ లకు అప్పగించిన బిఎల్ఓ విధులను వెంటనే తొలగించి ఉపశమనం కలిగించాలని తహశీల్దారు శ్రీదేవి కి అంగన్వాడీ టీచర్ లు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అంగన్వాడీ కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తూ, జాబ్ చార్ట్ ప్రకారం శాఖ పరమైన కార్యక్రమాలు,పూర్వ ప్రాథమిక విద్య,ఆరోగ్య కార్యక్రమాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పోషణ ట్రాకర్,తదితర అంశాల జీయొ ట్యాగింగ్,ఆన్లైన్ వర్క్ ఉన్నందున మేము తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాము అని, మా పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి బిఎల్ ఓ విధులనుండిమినహాయింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ వసుంధర, విజయలక్ష్మీ,మనెమ్మ, నిర్మల,ఇందిరా,స్వాతి,కమల,సరిత తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :