సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాకలో నూతనంగా హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్ ని ఉదయం 11 గంటల సమయంలో ముఖ్య అతిథి హరి నారాయణ రిబ్బన్ కట్ చేసి జ్యోతిని వెలిగించి నూతనంగా బ్యాంకు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సారపాక అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్రాంచ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా బ్యాంక్ సేవలు ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాకల దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, ఐ టి సి యూనియన్ నాయకులు, మరియు బ్యాంకు ఉన్నతాధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin