Sunday, 26 July 2026 10:48:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బియస్పి పిలుస్తుంది..రా..! కదలిరా!!బహుజనరాజ్యస్థాపన"లో భాగస్వాములౌదాం...

Date : 25 October 2023 02:17 AM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండల కేంద్రం గడ్డిపల్లి, ఎర్రగుంట కాలనీల నందు బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం కార్యక్రమం లో భాగంగా సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో ఒక గజదొంగను గద్దె దించడానికి ఇంకో గజదొంగను ఎన్నుకోవాలని చూస్తున్నరే తప్ప..మనకోసం తన మహోన్నతమైన ప్రభుత్వ ఉద్యోగానికి"రాజీనామా"చేసి వచ్చిన డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని ఎందుకు మరిచిపోతున్నారు? ఆలోచించండి. మన ప్రక్కన కర్ణాటక ఎన్నికల్లో అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తల పట్టుకు కూర్చుంది. ఆలోచించండి..! డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సర్ ప్రకటించిన"మేనిఫెస్టో" ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర"అభివృద్ధి పథం"లో ముందుకు దూసుకుపోతుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. చదువుకున్న ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, అలా అని మనజీవితాలను నాశనం చేసుకోలేము. ఎదో ఒక ఉపాధి దొరికితే దానిని "ఆసరా"గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు"దైర్యం"గా రాసుకొని మన "సత్తా" చాటవచ్చు..! ఓటరు మహాశయులారా బాగా ఆలోచించండి. ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజనుల సత్తా ఏంటో ఈసారి నిరూపించాలి అని పిలుపు నీచ్చారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, మండల మహిళా కన్వీనర్ గడ్డం శ్రీదేవి, బొజ్జా పవన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: