Monday, 27 July 2026 07:36:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈనెల 13న MEF ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశాన్ని విజయవంతం చేయండి...

Date : 07 September 2025 12:19 AM Views : 185

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ జిల్లా ఎంఈఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిధి ఎం ఈ ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బొడ్డు దయాకర్ మాదిగ జాతీయ నాయకులు కుమ్మరి రాజన్న మాదిగ, వెల్తురు దిలీప్ మాదిగ, కొమ్ముల బాబు మాదిగ, పాల్గొన్నారు.MEF ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బొడ్డు దయాకర్ మాదిగ మాట్లాడుతూ తేదీ13-9-2025 రోజున కాకతీయ యూనివర్సిటీలో జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లా MEF సమావేశానికి పెద్ద ఎత్తున మాదిగ ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిధులు MEF రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ ప్రసాద్ మాదిగ, రాష్ట్ర MEF వర్కింగ్ ప్రెసిడెంట్, మల్లెపాక వెంకన్న మాదిగ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, Ch యాదగిరి మాదిగ, ఈ అందరూ పాల్గొని విజయవంతం చేద్దాం, ఈ సమావేశంలో పాల్గొన్నవారు, MEF హనుమకొండ జిల్లా, ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ మాదిగMEF జిల్లా ఉపాధ్యక్షులు, హర్షం రాజు మాదిగ, డాక్టర్ రవి మాదిగ, మునిగాల రవి మాదిగ, MEF జిల్లా కార్యదర్శులు, పస్కుల భాస్కర్ మాదిగ, కొట్టే ప్రవీణ్ మాదిగ, జన్ను సదానందం మాదిగ, జిల్లా సాంస్కృతిక విభాగం, రమేష్ మాదిగ, సిహెచ్ రవి మాదిగ, MEF హనుమకొండ జిల్లా, అధ్యక్షులు మంద రాజు మాదిగ,

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :