Sunday, 26 July 2026 11:26:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగొండపాలెం మండలం తమ్ముడి పల్లి ఎస్సీ పాలెం లో నీటి కష్టాలు...

Date : 02 February 2025 11:09 AM Views : 831

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం తమ్ముడి పల్లి ఎస్సీ పాలెం లో గత రెండు నెలల నుండి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ పాలెం ప్రజలు. ఎన్నో ప్రభుత్వాలు మారిన మారుమూల ప్రాంతాల గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కారం చూపలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్ లప్పుడు మీ గ్రామాలకు అవి చేస్తాం ఇవి చేస్తాం నీకు నీటి కష్టాలు లేకుండా చేస్తాం అని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారే కానీ దళిత గ్రామాలలో దళితవాడలలో తాగునీటి సమస్యను మరిచిపోతున్నారు. గత రెండు నెలల నుండి ఎర్రగొండపాలెం మండలం తమ్ముడి పల్లి దళిత ఎస్సీ పాలెం లో నీటి సమస్యతో బాధపడుతున్నారు కానీ ఏ ఒక్క అధికారి త్రాగునీటి సమస్యపై స్పందించిన దాఖలాలు లేవు ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసుకున్న మాకు తాగటానికి నీళ్ళు ఇవ్వండి ప్రభు అని వేడుకున్న కనికరము చూపలేకపోతున్నారు. గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోవటం వలన తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు మావి కూలికి పోతేనే పొట్ట గడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆడ మగ కూలికి వెళితేనే కానీ మా కుటుంబాలు బ్రతికే పరిస్థితి చేసేది ఏమి లేక తాగునీటి కోసం భార్యాభర్తలలో ఎవరో ఒకరు తాగునీటి కోసం ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుంది 250 కుటుంబాలు, 450 ఓటర్సు కలిగిన మా ఎస్సీ పాలెం లో పాలానికి మొత్తానికి ఒకే ఒక బోరు బోరు నుండి అరగంటకు ఒక బిందె నిండుతుంది ఆ ఒక్క బింద కోసం గంటల తరబడి కూలి పనికి వెళ్లకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చింది పై అధికారులు స్పందించి తమ్ముడి పల్లి దళితవాడలోని నీటి సమస్యను పరిష్కరిస్తారని ఎస్సీ పాలెం ప్రజలు కోరుతున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: