Monday, 27 July 2026 10:46:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల అభివృద్ధి ప్రణాళిక 2023- 24 సంవత్సరం...

Date : 14 December 2022 11:11 PM Views : 383

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల వెలుగు కార్యాలయంలో గౌరవ ఎంపీపీ పర్వీన్ భాను అధ్యక్షతన వహించారు. వై కె పి ఏపిఎం రమణప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల అభివృద్ధి ప్రణాళిక 2023- 24 సంవత్సరానికి సంబంధించి 1.పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాదుల గ్రామం 2. బాలల స్నేహ పూర్వక గ్రామం 3. ఆరోగ్యకరమైన గ్రామం 4.సమృద్ధిగా నీరు ఉన్న గ్రామం 5. స్వచ్ఛ మరియు హరిత గ్రామం 6.స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు ఉన్న గ్రామం 7.సామాజిక న్యాయం మరియు సామాజిక భద్రత గ్రామం 8.సుపరిపాలన కలిగిన గ్రామం 9 మహిళా స్నేహ పూర్వక గ్రామం వంటి తొమ్మిది అంశాలపై శిక్షణా కార్యక్రమం 3 వ రోజు ఏర్పాటు చేసి గౌరవ ఎంపీపీ , జడ్పీటీసీ ,ఎంపీడీవో , ఈ ఓ ఆర్ డి (పి ఆర్ అండ్ ఆర్ డి ), ఎమ్ జి ఎన్ ఆర్ జి ఎస్ ఎపివో, YKP ఏ పి ఎం రమణప్ప ,సంబంధిత శాఖ అధికారులు గ్రామ అభివృద్ధి ప్రణాళిక మరియు మండల అభివృద్ధి ప్రణాళికల గురించిన పూర్తి వివరములు తెలియజేస్తూ, ప్రతి పంచాయతీకి అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని, గ్రామాభివృద్ధి కి చక్కని ప్రణాళికలు తయారు చేసుకొని, వాటిని ప్రజల భాగస్వామ్యం తో ఆ ప్రణాళికను అమలు చేసి ప్రతి పంచాయతీ ని సామాజికంగా,ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంక్షేమ పరంగా, విద్యాపరంగా, మహిళా సాధికారత దిశగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలియజేశారు పంచాయతీ సర్పంచులు మాట్లాడుతూ ఎప్పుడో ప్రణాళిక ఎందుకు ఇప్పుడు మాకు నిధులు లేవు ఇప్పుడు పరిస్థితి గురించి ఆలోచించండి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాము చేసిన పనికి ఇంతవరకు బిల్లులు రాలేదు. మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఇది అర్థం చేసుకోకుండా పంచాయతీ డెవలప్మెంట్ చేయాలి మండల డెవలప్మెంట్ చేయాలి అని చెప్పడం సరైనది కాదు *ఈ కార్యక్రమంలో తిప్పేపల్లి, కొండకమర్ల , మిట్టపల్లి , ఇనగలూరు, శేషయ్య గారి పల్లి , వెంకటాపురం, ఓడి చెరువు, చింతమానపల్లి పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ లు, ఎంపీడీవో పో, ఈవో ఆర్ డి రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖకు సంబందించిన మండల స్థాయి అధికారులు, MGNRGS ఫీల్డ్ అసిస్టెంట్ లు, , అంగన్వాడీ టీచర్ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, ఎ.ఎన్.ఎమ్ లు వెలుగు సిబ్బంది,ఎంపీడీవో కార్యాలయపు సిబ్బంది పాల్గొనడం జరిగినది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: