సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్న దైవం ప్రాజెక్టు చెరువుకు భారీగా వచ్చిన వరదనీటి వల్ల ప్రాజెక్టు కట్ట కోతకు గురైంది ఇదే మాదిరిగా వర్షాలు కురిస్తే కట్ట తెగిపోవడం జరుగుతుంది దీనిని ముందుగానే తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రాజెక్టు దగ్గరకు చేరుకొని కట్ట తెగిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా చర్యలు చేపట్టాలని భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాడానికి స్పెషల్ ఆఫీసర్ అనసూయ, ఎం ఆర్ వో భద్రకాళి, ఎంపీడీవో అన్నపూర్ణ , మరియు ఆర్ ఐ మధు , రెవెన్యూ సిబ్బంది అన్నదైవం ప్రాజెక్ట్ ని విజిటింగ్ చేయడం జరిగింది.
-----------------------
Admin