సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : నేడు సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్.. • ఉదయం 9.45 – మానుకోటకు చేరుకోనున్న సీఎం కేసీఆర్ • 10.00 బీ.ఆర్.ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం • 11.00 మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభం • 11.30 కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రజాప్రతినిధుల సభలో కేసీఆర్ ప్రసంగం • మధ్యాహ్నం 1.00 కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష • 1.30- భద్రాద్రి కొత్తగూడెంకు హెలికాప్టర్ ద్వారా ప్రయాణం • 1.55- కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం • 2.50- బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి • 3.20- బీఆర్ ఎస్ నూతన కార్యాలయం ప్రారంభం • 4.30- హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణం
-----------------------
Admin