సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా. బీర్కూర్ మండలం ఉత్తర తెలంగాణలో ఎక్కువగా పత్తి వ్యాపారం జరిగే మార్కెట్లో ఒకటైన కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ లో ఈ నెల ఆఖరితో పత్తి వ్యాపారం ముగుస్తుందని వ్యవసాయ శాఖ మార్కెట్ అధికారులు తెలిపారు ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియా.. సీసీఐ.. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు అధికంగా లబ్ది పొందారు ఘాటన్ల ధరలు పెరగడంతో పత్తి ధర సైతం పెరిగింది ఈ ఏడాది కత్తి రైతులకు ఆర్థికంగా లావాదాయంగా నిలిచింది
-----------------------
Reporter