సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ : భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జి మానిక్ రావ్ ఠాక్రే,మాజీ PCC అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల. లక్ష్మయ్య,TPCC సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు. రవి,TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ లు అంజన్ కుమార్ యాదవ్,జగ్గారెడ్డి అజారుద్దీన్ తో పాటుగా TPCC సభ్యులు నాగా సీతారాములు సోమాజిగూడ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
-----------------------
Admin