సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ లోని ఎమ్మెల్యే కార్యాలయం లో పెనుకొండ నూతన సబ్ డివిషనల్ ఆఫీసర్ (DSP) గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన పెనుగొండ సబ్ డివిషనల్ ఆఫీసర్ (DSP) హుస్సేన్ పీరా....
-----------------------
Admin