సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం ఇంగళూరు పంచాయతీ లో ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీఓ పొలప్ప , మాస్టర్స్ ను తనిఖీ చేసి కూలీలు సమయపాలన పాటించాలని అదేవిదంగా ప్రతి రోజు కూలీలకు మార్కింగ్ ఇవ్వాలని, ఒక్క రోజుకు 272 వేతనం పడేవిధంగా పనిచేయీంచాలని ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు, లకు ఎంపీడీవో పోలప్ప ఆదేశాలు జరిచేయడమైనది.
-----------------------
Admin