Monday, 27 July 2026 07:17:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చైతన్య భారతి 1993-94 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

Date : 29 April 2024 09:17 AM Views : 392

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాలలో 1993 94 వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాల 1993- 94 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం స్థానిక బ్రాహ్మండ్లపల్లి ప్రభాకర్ ఏసి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమతో కలసి చదువుకొని నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన నాటి విద్యార్థులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దిన నాటి గురువులు సుధాకర్ రావు, జీవి, నాగార్జున, శేఖర్, జానకి రాములు, ఆనంది, ఆమీనా, ఉపేందర్, బి శ్రీనివాస్ లను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలు పంచుకొని నేడు వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల్లో చాలామంది ఉన్నత హోదాల్లో ఉండడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి పాఠశాల 1993-94 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: