సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆత్మకూరు (ఎస్) మండలం, తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు.తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (25) సళ్లగుండ నాగ జ్యోతి. R/o కృష్ణ సముద్రం h/o తుమ్మల పెన్పపహాడ్.. గత 5 సంవత్సరముల నుండి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో, నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-----------------------
Admin