Monday, 27 July 2026 12:46:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రూప్ 2 ఎగ్జామ్స్ వెంటనే వాయిదా వేయాలి... -శనిగరపు రాజు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు

Date : 13 August 2023 02:03 AM Views : 379

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ : బహుజన్ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని కేసీఆర్ మొండి వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు ఆ దీక్షను భగ్నం చేసే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్, ఇంటిని రాత్రి 9 గంటలకే పోలీస్ అధికారులతో చుట్టుముట్టి గృహనిర్బంధం చేయడం సిగ్గు చేటు. గ్రుహ నిర్బంధాన్ని నిరసిస్తూ హనుమకొండ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీ నుండి నిరుద్యోగ యువతీ యువకులతో సర్కిల్ వరకు గ్రూప్ 2 ను వాయిదా వేయాలని నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్2 లో 73% వరకు సిలబస్ చేంజ్ అయింది ఆ చేంజ్ అయిన సిలబస్ ఇంకా ప్రాపర్ గా బుక్స్ అందుబాటులోకి రాలేదు, ఆ ప్రాపర్ బుక్స్ కోసం ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు ఐదు నెలల ముందు మీరు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కానీ మాకు ఇప్పుడిప్పుడే సిలబస్ కి సంబంధించిన బుక్స్ అందుబాటులోకి వచ్చాయి సిలబస్ కి క్లాసెస్ కి టైం ఉండట్లేదు అంతేగాకుండా కంటిన్యూగా ఈనెల 23 వరకు గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి దాని తర్వాత తక్కువ సమయం ఉంది ఆ తక్కువ సమయంలో కరెంట్ అఫైర్స్ ఎలా పూర్తి చేయాలి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి అని చాలా కష్టమవుతుంది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి నిరుద్యోగుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ వెంటనే గ్రూప్-2 వాయిదా వేయాలని శనిగరపు రాజు డిమాండ్ చేశారు. సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గ్రుహ నిర్బంధం చేయడం సిగ్గు చేటన్నారు. గ్రూప్-2 ఎగ్జామ్ ను వాయిదా వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని శనిగరపు రాజు హెచ్చరించారు ఈకార్యక్రమంలో జోనల్ మహిళా కన్వీనర్ అడ్లూరి పద్మ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజుల మణి, పరకాల నియోజకవర్గ ఇంఛార్జులు పసుల వినయ్ అంబేడ్కర్, అమ్మ సాంబయ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి MD మినాజ్, అధ్యక్షులు బొట్ల నితిన్,లత, రజిత, సోరుపాక అనిల్ వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :