సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు లోని రైతు వేదికలో జాతీయ పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ లు గంగాజలం, భవాని ల ఆధ్వర్యంలో పోషణ మాసం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తయారు చేయడం ను చూపించారు. ఆరుగురు తల్లులకు సీమంతాలు నిర్వహించారు. అన్న ప్రసన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. ఎండి ఫైజుద్దీన్. ఎంపీపీ పగుట్ల. వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరావు, కో .ఆప్షన్ సభ్యులు. షేక్ అబ్దుల్ రహీం, ఎంపీడీవో ఎన్ వీరేశం, ఏ. పీ. ఎం. శ్రీనివాసరావు, డాక్టర్ కిషోర్, సూపర్వైజర్లు. గంగాజలం ,భవాని, అంగన్వాడి టీచర్లు, జయమ్మ, విజయలక్ష్మి, సద్గుణవతి, పుష్ప కుమారి, శాంతామణి, లక్ష్మి, రాజ్యలక్ష్మి, సమాధానం, స్వర్ణ కుమారి, రమాదేవి, నాగేశ్వరమ్మ, రమాదేవి,ఆయాలు, పిల్లలు ,తల్లులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin