Monday, 27 July 2026 12:45:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు గారి భౌతిక దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శంకర నారాయణ....

Date : 23 September 2022 11:44 PM Views : 570

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం మండలం లోని గోట్లురు గ్రామంలో లో నివాసం ఉంటున్న మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి నివాసం వద్దకు చేరుకుని భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీ సత్య సాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ , ఎమ్మెల్యే సోదరులు శ్రీ మాలగుండ్ల మల్లికార్జున . గిరక రామాంజినేయులు గారి ఆత్మకు శాంతి చేకూరి, సద్గతులు కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ, వారి కుటంబసభ్యులకు మరియు వారి శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :