సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు పార్టీ శ్రేణులు కలిసి కేక్ కటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా యాచకులకు, నిరుపేదలకు స్వీట్స్ , ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా పుల్లయ్య, చల్లా రమేష్ ,ఇనపనూరి రాంబాబు, ఎస్.కె చిన్ననాగులు మీరా, నూకల శ్రీను, రెక్కల వెంకటేశ్వర్లు, మల్లెల శ్రీకాంత్, పుప్పాల రామకృష్ణ, మల్లెల సీతారాములు, దుబ్బాకుల శ్రీను, పోతిని నాగేశ్వరరావు, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నంద్యాల కృష్ణారెడ్డి, నూకల శ్రీను ఎస్కే సైదులు, నూకల నితీష్ బత్తుల నాగయ్య, రేగుల గోపాల్ ఎస్కే గాలిబుమొదలగు ప్రజలు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు....
-----------------------
Admin