Sunday, 26 July 2026 02:58:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగన్వాడి ల సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి....

Date : 25 September 2023 01:20 AM Views : 476

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలో 14 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల సమ్మెను ఆదివారం రోజున కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు నెలసరి జీతాలు మొదటి తేదీనే వచ్చేవని ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో 15 తారీకు వచ్చిన నెలసరి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు రావడం లేదని అన్నారు. 14 రోజులు గా అంగన్వాడీ టీచర్లు సమ్మె చేపడుతున్న ప్రభుత్వం, మంత్రి సత్యవతి రాథోడ్ పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. అంగన్వాడి టీచర్ల సమ్మె కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెంటనే అంగన్వాడి టీచర్లను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ మెంబర్ కోల వెంకటేష్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బాల్ కిషన్, రవి కాంత్ రెడ్డి, బట్టు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :