సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు : బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అల్లూరి సీత రామరాజు జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించాం. సీతారామరాజు చేసిన త్యాగాలు గురించి కొనియాడాం. కార్యక్రమంలో బిసి హక్కుల పోరాల సమితి నియోజకవర్గ అధ్యక్షులు ఎంఎస్ షబ్బీర్.. నాయకులు నారాయణ అక్కులప్ప ,వెంకట రమణప్ప ,ఆటో అల్లా బక్షు, సుబహాన్, రామచంద్ర, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin