Sunday, 26 July 2026 05:15:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ టౌన్ లో బీజేపీ సమావేశం ...

Date : 13 June 2023 12:08 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 15న ఖమ్మం జిల్లాలో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ టౌన్ వర్తక సంఘం భవనం లో నిర్వహించారు..ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అజ్మీరా అత్మరావు నాయక్ , జిల్లా అధ్యక్షులు బోబ్బ భాగ్యరెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరగబోయే భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రివార్యులు అమిత్ షా పాల్గొంటారని ఈ సభ కి కార్యకర్తలంతా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గంథం సతీష్, హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, మఠంపల్లి మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు దేనుమకొండ రామరాజు, గరిడేపల్లి ప్రధానకార్యదర్శి కుక్కాడపు వెంకటేశ్వర్లు, చిత్తాలురి సోమయ్య, మంద వెంకటేశ్వర్లు, చింతలపూడి ఉమామేశ్వరరావు ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: