సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ప్రజా గొంతుక న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్యాంపు కార్యాలయంలో నేడు పంచాయతీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్ని మండలాల నాయకులకు పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా డిసెంబర్ 5న నర్సంపేట నియోజకవర్గం కేంద్రంలో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.
-----------------------
Reporter