సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ బాలాజీ చంద్రశేఖర్ చౌదరి(యాడికి బాబు ) ఆకస్మికంగా మరణించగా విషయం తెలుసుకొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జి బికె. పార్థసారథి పూలమాల వేసి, నివాళులు అర్పించి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్తిస్తూ వారి కుటుంబ సభ్యులకు దైర్యంగా ఉండాలని తెలియజేసారు, ఈ కార్యక్రమం లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జే.సి ప్రభాకర్ రెడ్డి, పేరం నాగిరెడ్డి, వెంకటశివుడు యాదవ్, అమర్, వెంకటేష్ తదితరులు...
-----------------------
Admin