సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం లోని పెంట్లం గ్రామంలో తెలంగాణ వీరనారి పోరాటానికి పెట్టిందే పేరుగా నిలిచిన పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు . మహిళలు తలుచుకుంటే చావు కైనా తెగించి పోరాడే వీరనారిలా ఒక యోధురాలుగ. సాయుధ పోరాటం చేసి ఒక ప్రఖ్యాతగాంచిన స్త్రీగా నిలిచిన చాకలి ఐలమ్మకు జోహార్లు తెలిపారు రజక జాతి అనిముత్యం గ. మా హృదయాలలో ఎప్పుడు నిలిచే ఉంటారు అని గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఇందులో భగంగా ఈలప్రోలు వీర రాఘవులు మండల రజక అధ్యాకులు.పావురాల ఉపేంధర్ ఈలప్రోలు నాగభూషణం గోనెల నాగేశ్వరావు నూతక్కి ప్రసాద్ నూతక్కి శ్రీను మరియు తధితరులు పాలుగొన్నారు.
-----------------------
Admin