సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచల పట్టణం లో వేరు వేరు ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న * కుర్సం.నాగమ్మ , సాక్ష అనే పేషంట్లకు రక్తం తక్కువ వుండడంతో * *A+ , B+ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా రావులపల్లి బ్లడ్ డోనర్స్ క్లబ్ ను సంప్రదించగా భద్రాచలం కు చెందిన వాసు , సాయి కిరణ్ గారి తో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ఇప్పించటం జరిగింది అత్యవసర సమయంలో రక్త దానం చేసిన *వాసు కి , సాయి కిరణ్ కి రావులపల్లి బ్లడ్ డొనర్స్ క్లబ్ తరుపున CPI పట్టణ సమితి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు...
-----------------------
Admin