సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో గణిత శాస్త్రం, జంతు శాస్త్రం బోదించుటకు ఈ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు వారిగా దరఖాస్తుల స్వీకరణ. పిజిటి జంతు శాస్త్రం-1, పిజిటి గణిత శాస్త్రం-2 , అర్హత పీజీ మరియు బీఈడీ. బోధించాల్సిన తరగతులు 9వ,10వ, ఇంటర్ మీడియట్. 19-06-2023వ తారీఖున సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు డెమో తీసుకోనబడును అని ప్రిన్సిపాల్ సాయి ఈశ్వారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఓర్జినల్ సర్టిఫికెట్ తో రాగలరు.
-----------------------
Admin