సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు ఎన్నికలలో సామాన్యుడి గెలుపు కావాలని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ పార్టీ సామాన్యుల పార్టీఅని, కుల మతాలకు అతీతంగా నడిచే పార్టీ, అభివృద్ధికై కృషి చేసే పార్టీ, బిఎస్పి ని గెలిపించాలని మునుగోడు ప్రజానీకానికి, కార్యకర్తలకు లోకల్ క్యాడర్ కి పిలుపునిచ్చారు.
-----------------------
Admin