Monday, 27 July 2026 10:31:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు...

Date : 09 November 2022 12:30 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమము నిర్వహించిన:టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక బస్టాండ్ రైటర్ బస్తి లో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు ముందుగా ఎడవల్లి కృష్ణ కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు తీనిపించుకున్నారు,అనంతరం రైల్వేస్టేషన్ నందు వంద మంది బిక్షాటకులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమములో ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తునలెగిసి ఉరుకాలేస్తుంది,కాంగ్రెస్ పార్టీ రాష్టంలో చాలా బలంగా తయారైంది,కె,సి,ఆర్ యొక్క అవినీతి,అక్రమాలను ఎండగట్టే ఒకే ఒక దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి,రాబోవు జనరల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని,ఏఐసీసీ ఆదేశానుసారం ఏ పిలుపు ఇచ్చిన తూచా తప్పకుండ రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుంది,మొన్న జరిగిన జోడోయాత్ర కూడా విజయవంతం చేయడంలో కీలక పాత్ర రేవంత్ రెడ్డిది, యూవకుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయుటకు చాలా ఉత్సహంతో ఉన్నారని,కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది,రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి మండలం,గ్రామం,పట్టణంలో నిత్యం తీరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరుని,రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకోవాలని నిండునూరేళ్లు ఆయువు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యలతో ఉండాలని మరెన్నో పదవులు అధిరోష్టించాలని ఎడవల్లి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమములో:లక్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,INTUC నాయకులు జెలీల్,త్యాగరాజు,ఆల్బర్ట్,మైనార్టీ మహిళ టౌన్ అధ్యక్షురాలు జేరిన,టౌన్ మహిళ అధ్యక్షురాలు వాలి,ఎస్సి సెల్ టౌన్ నాయకురాలు చంద్రకళ,టౌన్ ఎస్సి సెల్ అధ్యక్షులు కల్లెపల్లి రాజా,పాల్వంచ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు చారి,లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బారెడ్డి, కొలిపాక సత్యనారాయణ, లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్,పంచాల నాగభూషణం, జక్కుల శ్రీనివాస్, వేలేటి వెంకటేశ్వర్లు,రామూర్తి,ఫుల్లురి కుమార్,చంద్రగిరి సత్యనారాయణ, రాంనాయక్,శనగ లక్ష్మణ్,ఫైజుద్దీన్, అబ్దుల్ సలాం,నాగేశ్వరరావు,ఎ. బి చారి,ఫక్రుద్దీన్,భూక్య శ్రీనివాస్,పవన్ తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :