సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణం ఇటీవల జరిగిన 66 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్క్త్య్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు నెల్లూరు ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన పోటీలలో ,23 వ జాతీయ స్థాయి స్క్త్య్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ లో జరిగిన జాతీయ పోటీలలో కదిరి విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ మెడల్స్ ని సాధించారు మెడల్స్ సాధించిన విద్యార్థులకు,అందుకు కారకులైన మాస్టర్ షాకిర్ కి కదిరి శాసన సభ్యులు డాక్టర్. పి.వి.సిద్ధారెడ్డి అభినందనలు తెలుపుతూ వారి చేతుల మీదుగా విద్యార్ధులకు మెడల్స్ ని ప్రశంశ పత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి,ఎస్. కె.వలి పాల్గొన్నారు.
-----------------------
Admin