సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బొగ్గు గని కార్మిక నేత, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కొమరయ్య కుమారుడు మానుబోతుల గోవర్ధన్ అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహంపై సిపిఐ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు. భారీగా తరలివచ్చి నివాళులర్పించిన సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు. అంతిమయాత్రలో పాల్గొని గోవర్ధన్ కు కన్నీటి వీడ్కోలు. పాడే మోసిన సిపిఐ నేతలు కూనంనేని సాంబశివరావు, షాబీర్ భాష. పార్టీలకతీతంగా మానుబోతుల గోవర్ధన్ కు ఘన నివాళి. కార్మిక ప్రజాసేవకు అంకితమైన మానుబోతుల కుటుంబంలో విషాదం, విచారకరం అనిఅన్నారు కూనంనేని సాంబశివరావు...
-----------------------
Admin