సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం లో ఒడ్డుగూడెం గ్రామశివారు లో సీతారామా కెనాల్ వర్క్ కి సంబందించిన 8 ఐరన్ సెంటరింగ్ ప్లేట్స్ కనిపించడం లేదని వాటిని ఎవరో గుర్తు తెలియని దొంగలు అపహరించుకొని వెళ్లిపోయారు అని వాటి విలువ ఒక్కొక్కటి 4000/- రూపాయలు ,మొత్తం 8 సెంటరింగ్ ప్లేట్స్ విలువ 32,000/- ఉంటుంది అని సీతారామా కెనాల్ సైట్ ఇంజనీర్ అయిన అయ్యాలా సుబ్బా రెడ్డి , పిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు ఎసై యస్ .డి షాహీన కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు త్వరలోనే దొంగలను పట్టుకుంటాం అని తెలిపారు...
-----------------------
Admin