Sunday, 26 July 2026 11:25:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నాకాబందీ...

Date : 27 November 2022 10:21 PM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : లిక్కర్ , గుట్కా, డబ్బు అక్రమ రవాణ జరుగకుండా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు... అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదిలికలపై నిఘా... 960 టెట్రా పాకెట్లు, రికార్డులు సక్రమంగా లేని సుమారు 50 వాహనాలు స్వాధీనం... విడపనకల్లు నుండీ పుంగనూరుకు ఆవులను తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు... 48 ఆవులు సురక్షితంగా గోశాలకు తరలింపు... అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల లిక్కర్ , గుట్కా, డబ్బు అక్రమ రవాణ జరుగకుండా క్షుణ్ణంగా క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. నిన్న రాత్రి 11 గంటల నుండీ ఈరోజు తెల్లవారుజామున 5 వరకు నాకాబందీ కొనసాగించారు. సుమారు 70 ప్రాంతాల్లో నిర్వహించి తనిఖీలు ముమ్మరం చేశారు. శెట్టూరు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టి 960 కర్నాటక మద్యం పాకెట్లు, కారు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. విడపనకల్లు నుండీ పుంగనూరుకు తరలిస్తున్న 48 ఆవులను ఉరవకొండ పోలీసులు సురక్షితంగా గోశాలకు చేర్చడంతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగుర్ని తాడిపత్రి పోలీసులు పట్టుకుని విచారించారు. జిల్లా వ్యాప్తంగా రికార్డులు సరిగా లేని వివిధ రకాల 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు 13 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :