Monday, 27 July 2026 07:31:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామారెడ్డి జిల్లా, కలెక్టర్ కార్యాలయం వద్ద బీడీ కార్మికుల ధర్నా...

Date : 08 December 2024 07:28 AM Views : 423

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీడీ కార్మికుల ధర్నా ... కొత్త పింఛన్ల గురించి, చేయూత పథకం క్రింద , నెలకు 2016 నుండి 4016 రూపాయలు పెంచి ఇస్తామని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రచారం చేయడం జరిగింది, అదే మాటగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పింఛన్ రాని వారికి కొత్త పింఛన్లు వెంటనే అమలు చేయాలని అదే విధంగా 4016 రూపాయలను పెంచి ఎటువంటి షరతులు లేకుండా బీడీ కార్మికుల చేయుత పథకం కింద ఇవ్వాలని తెలంగాణ బీడీ కంగారు ఫెడరేషన్ డిమాండ్ చేయడం జరిగింది బీడీ ప్రశ్నలు బీడీలు చుట్టే కార్మికులకు అందరికీ చేతినిండా పని దొరకడం లేదు నెలలకు 8 రోజుల నుండి 12 రోజుల్లో మాత్రమే పని ఎంత దొరుకుతుంది ఉత్పత్తి పెంచాలని 10 దినాలు పెంచాలని అనేకసార్లు వీడి యజమానులతో చర్చించడం జరిగింది అయినా కూడా ఫలితం లేదు బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెరగకా పని దినాలు తక్కువ ఉండుట వదన బీడీ కార్మికుల జీవన కుటుంబల పరిస్థితి చాలా ఘోరంగా మారింది అన్నారు కావున బీడీ కార్మికులకు జీవన ప్రతి పెన్షన్ 2016 నుండి చేయూత పెన్షన్లు చేర్చి రూపాయలు 616 రూపాయలు చేయుట పెన్షన్ ఇప్పించాలని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేయూత పథకం కింద నెలకు రూపాయలు 416 రూపాయలు ఇస్తామని ప్రకటించింది కనుక బీడీ పరిశ్రమలు పనిచేస్తూ ప్రతి ఒక్కరికి ఇప్పటికీ జీవన ప్రతి నెలకు 2016, పొందుతున్న కార్మికులకు చేయూత పథకం కింద 4016 రూపాయలు పెంచి ఇవ్వాలని కోరడం జరిగింది బీడీ కార్మికులు చేయూత జీవన భృతి మొత్తానికి పొందని వారందరికీ నెలకు 4016 రూపాయలుగా వెంటనే ఏ షరతులు లేకుండా మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము లేని మంజూరు చేయలేని పక్షాన మా బీడీ కార్మికులందరికీ రస్తారోకలు ర్యాలీలు ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో వెయ్యిల సంఖ్యలో పాల్గొన్న బీడీ కార్మికులు రామారెడ్డి రోడ్డు నుండి కలెక్టర్ ఆఫీస్ వద్దకు ర్యాలీలో పాల్గొన్న నాయకులు స్టేట్ అధ్యక్షుడు T బాల్ రాజు జనరల్ సెక్రటరీ ఉప్పు లక్ష్మణ్ ఉపాధ్యక్షులు సివంగి సత్యం కార్యదర్శులు ఐరన్ రాజేందర్ గోజే సుధాకర్,జి రజనీకాంత్ సిహెచ నరసింహులు రాష్ట్ర సలహాదారుడు అనుమాల గంగాధర్ హస్సన్ ఇస్మాయిల్ పర్వావా రవీందర్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :