Monday, 27 July 2026 02:34:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి... డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం...

Date : 03 July 2023 08:07 AM Views : 435

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణం వాసంతి ఆర్థోకేర్ హాస్పటల్ నందు గణపవరం గ్రామానికి చెందిన పొట్ట మట్టయ్య అనే వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా వారు డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు సంప్రదించారు.. దగ్గుపాటి బాబురావు వెంటనే బూరుగడ్డ గ్రామానికి చెందిన చల్లగుండ నవీన్ ధోని అనే ఓ పాజిటివ్ డోనర్ ను సంప్రదించి కోదాడ తిరుమల బ్లడ్ బ్యాంక్ నందు వారికి ఓ పాజిటివ్ రక్తం ఇప్పించడం జరిగింది. ఈ విధంగా సరైన సమయంలో ఆదుకున్న తమకు డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుకు, డోనర్ నవీన్ ధోనికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :