Sunday, 26 July 2026 09:05:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పిఠాపురం ఎస్ఐ ను మర్యాదపూర్వకంగా కలిసిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి...

Date : 25 September 2024 09:49 AM Views : 742

సర్కార్ టీవీ న్యూస్ / కాకినాడ జిల్లా : పిఠాపురం : నూతనంగా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీపై విచ్చేసిన ఎస్ఐ వడ్డాది మణికుమార్ ను బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఖండవల్లి లోవరాజు మంగళవారం పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా ఎస్సైని కలిశారు. ఈ సందర్భంగా ఖండవల్లి లోవరాజు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. పిఠాపురం పట్టణంలో మాధవపురం రైల్వే గేట్ వద్ద దారిదోపిడి బెడద ఎక్కువగా ఉందని, అటుగా రాత్రిపూట ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. అదేవిధంగా గోర్స రైల్వే గేట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద యువత గంజాయి, మద్యం సేవిస్తున్నారని ఆ ప్రాంతంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరానన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: