సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో నీ శ్రీనగర్ కాలనీ జనహిత నిలయంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని టీబి పేషెంట్లకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంజి, మిట్టపల్లి కిరణ్, అర్షద్, నాగరాజు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin