సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్తగూడెం పట్టణానికి రానున్నారు. ఉదయం 10:30నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్నారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పట్టణ నడిబొడ్డున ఉన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అందువలన ఆయన వెళ్లే రోడ్లు మరియు వంతెనలు మున్సిపల్ సిబ్బంది హుటాహుటిగా మరమ్మత్తులు చేపడుతున్నారు....
-----------------------
Admin