Sunday, 26 July 2026 09:54:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేపర్ శ్రీను యువసేన ఆధ్వర్యంలో చీరలు పంపిణి...

Date : 09 October 2023 09:46 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని నాగులపల్లి గ్రామంలో ఆదివారం పేపర్ శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి చేయడం జరిగింది. మొదట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా గ్రామంలోని పలు కాలనీ లలో పర్యటించి మహిళ్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా గుడిపల్లి శ్రీను (పేపర్ శ్రీను) పాల్గొని చీరలు పంపిణి చేయడం జరిగింది. శ్రీనన్న మాట్లాడుతూ సేవ కార్యక్రమం లో ముందుంటం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యమ్ డి అశ్రఫ్, మల్లేష్, సవాళ్ళ రాజు, శ్రీకృష్ణ, ప్రశాంత్, సంపత్, చందు, నర్సింహా, ఆనంద్ పేపర్ యువసేన సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :